ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో నూతన రామ మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రామ మందిర నిర్మాణానికి సమిష్టిగా కృషి చేస్తన్న గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్, విఠల్, లచ్చన్న, జ్ఞానేశ్వర్, విశ్వనాథ్, గంగన్న, భూమన్న, నర్సింగ్, పురుషోత్తం, తదితరులున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa