కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం రైతుసత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షలో కామారెడ్డి ఎమ్యెల్యే కెవి. రమణారెడ్డి, జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ. పాటిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa