బీబీపేట్ మండలం యడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త వడ్ల గురుమూర్తి ఈ మధ్య అనారోగ్య బారిన పడడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం పది వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందించారు. ఆ నగదు స్థానిక జడ్పీటీసీ ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా బాధితునికి అందజేసినట్లు మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజు గౌడ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa