బిజినేపల్లి మండలం పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు తెలిపారు. ఫాల్గుణమాసం విష్ణుమూర్తి స్వామి వారికి ప్రీతికరమని, ఈ మాసంలో పూజించిన, సేవించిన విశేష ఫలితం ఉంటుందని తెలిపారు. భక్తులు సత్యనారాయణస్వామి వ్రతకల్పం విన్న భక్తులకు, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వారికి ఫలితం దక్కుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa