చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. శనివారం ఎస్ఐ మంజునాథ రెడ్డి వివరాల ప్రకారం. బూత్కూరు గ్రామానికి చెందిన నక్క ఆంజనేయులు (29) కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 5 రోజుల క్రితం బాయిలర్ లో జరిగిన ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాదులో గాంధీ అక్కడి నుండి రెయిన్ బో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa