జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని జనరల్ గురుకుల పాఠశాల కళాశాలలో శనివారం పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్ వై. కృష్ణమూర్తి శనివారం విద్యార్థులకు 350 గ్రంథాలయ పుస్తకాలను, 10 దేశ నాయకుల ఫోటోలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి పుస్తక పఠనంను అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa