బిజెపి ఎస్టీ మోర్చా వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా కేతావత్ రవినాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ శుక్రవారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గిరిజనుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గెలుపుకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బచ్చు రామకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa