నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని వాసవి కాలేజ్ పోలింగ్ బూత్ లో సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అందరు తప్పకుండ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa