ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ బృందం మంగళవారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస నగర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో శర్మ ఎంఈఓ, ఎంపీఓ, ఏపీఓలు వారికి స్వాగతం పలికి గ్రామ జనాభా, గృహాల సంఖ్య, తాగునీరు విద్యుత్ సరఫరా, గ్రామస్తుల జీవనోపాధి, ఉపాధి హామీ పనులు, అంగన్వాడి కేంద్రాల పనితీరు తదితర అంశాలపై ట్రైనీ అధికారులకు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa