బిజెపి, బీఆర్ఎస్ లు పట్టభద్రుల ద్రోహులని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం దేవరకొండలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహా రెడ్డి, సిరాజ్ ఖాన్, దేవేందర్ నాయక్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa