ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా నిషేధిత గుట్కా, పొగాకు పట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 10:37 AM

ఆదిలాబాద్ లో వన్ టౌన్ పోలీసులు భారీగా గుట్కా నిల్వలను గుర్తించి శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఓ జిన్నింగ్ మిల్లులో మహ్మద్ జిషాన్ అనే వ్యాపారి రూ. 4, 20, 540 విలువ చేసే నిషేధిత గుట్కా, పొగాకు నిల్వ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ జి. నారాయణ వెళ్లి పోలీసు సిబ్బందితో తనిఖీలు చేయగా ఈ మేరకు గుట్కా స్టాక్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa