శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన మీర్జా ఆరిఫ్ బేగ్ ను కాంగ్రెస్ పార్టీ టౌన్ మైనార్టీ అధ్యక్షులుగా నియమించారు. కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ టౌన్ మైనార్టీ అధ్యక్షునిగా ఆదివారం ఆరిఫ్ ను నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa