బాన్సువాడ పట్టణంలోని హనుమాన్ సాయి ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలకు విచ్చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపర్తి సంగమేశ్వర్, వనం అనిల్, లక్ష్మణ్, సాయిబాబా గుప్తా, మోహన్ గుప్తా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa