రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా అందుతున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. మంగళవారం హైదరాబాదులోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఆగ్రో మేనేజర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండి. రాములు, మేనేజర్ మధుసూదన్, మల్లికార్జున్, రీజినల్ మేనేజర్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa