మిర్యాలగూడ పట్టణంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సింహాద్రి గీతావాణికి బీసీ సంఘం ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ డివిజన్లో పట్టణ మరియు రూరల్ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. చాలా కాలంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంపులు నిర్వహించడం లేదని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగొండి మురళీ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa