78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేటి ఈ స్వాతంత్ర్య ఫలాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa