మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ. సంస్కరణలకు బాధ్యుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూర్ల వెంకటయ్య, మీనాజోద్దీన్ ఖాజా, ఖాజా అలీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa