రామగిరి మండల కేంద్రంలోని శ్రీపాద భవన్ లో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, టౌన్ అధ్యక్షులు కాటం సత్యం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రబ్బాని, కల్వచర్ల గ్రామశాఖ అధ్యక్షులు కొలిపాక సారయ్య, మాజీ ఎంపీటీసీ కన్నూరి నరసింగరావు, నాయకులు వేముల కనుకయ్య, మల్లూరి మల్లారెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa