బీఆర్ఎస్ నేత సొంత ఖర్చులతో చిన్నారి మృతదేహం తరలింపు.ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక(6) అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది.. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఎదురుచూశారు.చివరికి బీఆర్ఎస్ నేత జంపన్న సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa