నల్గొండలోని శ్రీ శారద విద్యా మందిర్ ఉన్నత పాఠశాల 1999-2000 పది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల వ్యవస్థాపకులు తుమృగోటి నాగేందర్ ను స్మరించుకుని సరళ నాగేందర్ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడడం చూసి ఆధ్యాపక బృందం ఆనందం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa