ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:30 AM

గండీడ్ మండల్ పెద్దవార్వాల్ గ్రామం రైతు వేదికలో మన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి 194 సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్స్ ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల పథకాలను అన్నింటిని అమలు చేసి తీరుతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa