జీడిమెట్ల డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీలో రామ్ విలాస్, రాహుల్, రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన "ఆగ్రా మిఠాయి వాలా" స్వీట్ హౌస్ ను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరి తో కలిసి ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "అంగూరి పేట" వంటి మిఠాయి రుచులను కుత్బుల్లాపూర్ ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన "ఆగ్రా మిఠాయి వాలా" వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావ్, సుధాకర్ గౌడ్, ఆటో బలరాం, యేసు, నదీం రాయ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, రాములు యాదవ్, కుంటి మల్లేష్, కాలే గణేష్, విజయ్ హరీష్, అరుణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa