ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరాకు క్రికెట్‌ ధమాకా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 11:28 AM

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో దసరా రోజే భారత్‌, బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌ జరుగనుంది. దీంతో అభిమానులు దసరా ధమాకా మ్యాచ్‌ పట్ల సూపర్‌ క్రేజ్‌తో ఉన్నారు. తొలి రెండు మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీమిండియా 2-0తో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్నేసింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa