తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్.. ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్మితా సబర్వాల్.. తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే.. సింధూర్ ఖేలా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో దూపంతో అమ్మవారి ముందు బెంగాలీ స్టైల్‌లో నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను స్మితా సబర్వాల్ పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa