సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన తడకమల్ల వెంకన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం వారిని పరామర్శించారు. హామీ ఇచ్చి రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa