గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో ఉన్న ఎర్రగట్టు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్‌ను గ్రామస్తులు మంగళవారం పట్టుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ఎర్రగట్టు గ్రామానికి చాలా ఉపయోగకరమని.
దీనిని తవ్వడం వల్ల పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని గట్టును తవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa