నిజామాబాద్ మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రూపొందించిన క్యాలెండర్ ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ యువత విద్య, సమాజ సేవలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa