సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గరిడేపల్లి వెంకటేశ్వర్లు ఉమా దంపతుల కూతురు లాస్య కుమారుడు లక్ష్మణ్ చరణ్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో అనంతగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి గురువారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిన్నారులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టరేట్ గ్రహీత ముత్తినేని కోటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాదే కోటేశ్వరావు, చిత్తలూరు శ్రీనివాసరావు, రామినేని చిన్న వెంకయ్య, రమేష్,మురళి తదితరులు పాల్గొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa