తెలంగాణలో టీఎస్‌ను టీజీగా మార్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. HYDలోని జలవిహార్‌లో దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని శుక్రవారం సీఎం రేవంత్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ముందుకొచ్చారని.. టీజీని మొదటగా ఆయనే నిర్ణయించారని అన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక టీజీనే ఉండాలని అమలుచేశామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa