ఇండియన్ ఆర్మీలోకి రావాలనుకునే వివిధ పాఠశాల కళాశాలల విద్యార్థులకు శుక్రవారం ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ప్రకాశ్ అవగాహన కల్పించారు. బేగంపేటలో నిర్వహించిన ప్రోగ్రాంలో ఎన్డీఏ ద్వారా అనేక అవకాశాలు ఉంటాయని.
10+2 తో పాటుగా ఎన్సీసీ క్యాడెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణతో ముందుకు వెళుతూనే జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa