తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYDలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మాట్లాడారు. మార్చి 5 నుంచి ఈ నెల 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు 8:45 కి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa