కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్లే బస్సులు సమయానికి రాకపోవడంతో మండుటెండలో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఆర్టీసీ బస్సు కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గం బస్టాండులో ప్రజలు, పిల్లాపాపలతో ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ప్రజలకు మాత్రం సమయానికి ఏ ఒక్క పథకాలు కూడా అందడం లేదని, కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని ప్రయాణికులు శుక్రవారం వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa