ఖమ్మం నగరంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బుధవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తుమ్మల యుగేంధర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహాయ సహకారాలు ఉంటాయని, ఎవరూ అధైర్య పడవద్దని అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa