TG: రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని MMTS రైలులో ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. బాధితురాలు చెప్పిన పోలికల ఆధారంగా పాతనేరస్తుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ బాధితురాలు నిందితుడిని చూసి అతను కాదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అయితే. పోలీసులు మహేశ్‌తో పాటు మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa