జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa