ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి సంక్షేమం, అభివృద్ధి మా ధ్యేయమని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయం మార్కెట్ యార్డులో రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రముల.
శాఖ ఆధ్వర్యంలో సూక్ష్మసేద్యం పరికరాలు(స్ర్పింక్లర్స్) లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, వెంకటయ్య గౌడ్, చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, శ్రీధర్ రెడ్డి, కృష్ణయ్య, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa