కోనో కార్పస్ మొక్కలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో.. కొత్తగా కోనో కార్పస్ మొక్కలను నాటవద్దని, ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో విస్తరించి ఉన్న మొక్కలను నరకడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఎవరైనా ఈ చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఏ చెట్టును తొలగించాలన్నా సంబంధిత GHMC అధికారుల నుండి తప్పనిసరిగా NOC తీసుకోవాలని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa