కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారిని కరీంనగర్–సిరిసిల్ల– కామారెడ్డి–ఎల్లారెడ్డి– పిట్లం (165 కి. మీ), సిరిసిల్ల–వేములవాడ–కోరుట్ల (65 కి. మీ)రహదారిని.
జాతీయ రహదారులుగా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కోరారు. ఈ చర్యలు కనెక్టివిటీ, పెట్టుబడులు పెంచుతూ.. తీర్థయాత్ర మార్గాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa