దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రానికి చెందిన గొల్ల ఆంజనేయులు యాదవ్ సతీమణి భాగ్యలక్ష్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మెరుగైన వైద్యం కొరకు నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఎల్ఓసిని, భూత్ పూర్ మండలం రావులపల్లికి చెందిన మూస యాదయ్య తీవ్ర గుండెపోటుతో నిమ్స్ ఆస్పత్రిలో చేరగా గుండె ఆపరేషన్ కొరకు రూ. 2 లక్షల శనివారం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa