సింగరేణి ఆద్వర్యంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీలో సీఎండీ ఎన్. బలరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా 121 మొక్కలను నాటారు. ప్రతీ ఒక్కరు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa