ఝరాసంఘం మాజీ ఎంపీటీసీ రజినీ, సంతోష్ మల్లిపాటెల్ కక్కర్వాడ గ్రామంలో నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. అనంతరం పూజ కార్యక్రమంలో శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa