రైతుల కోసం ఏటా ₹70,000 కోట్లు, ఐదేళ్లలో ₹3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని DyCM భట్టి విక్రమార్క ప్రకటించారు. 29 లక్షల పంపుసెట్లకు ఫ్రీ కరెంటు కోసం ఇప్పటికే ₹16,691 కోట్లు విడుదల చేశామన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ₹11,000 కోట్లు, పంట నష్ట పరిహారానికి ₹260 కోట్లు, ఇన్సూరెన్స్‌కి ₹2,181 కోట్లు ఖర్చు చేశామన్నారు. సన్నధాన్యం రైతులకు క్వింటాల్‌కు ₹500 బోనస్‌గా ₹1,199 కోట్లు చెల్లించామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa