కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి, అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా నాయకులు పృథ్వి, సందీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు PDSU అధ్వర్యంలో తిరుమలాయపాలెం MRO లూధర్ విల్ల్సన్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa