వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్ లో ఉత్సాహంగా బోనాల పండుగను నిర్వహించారు. శ్రీబద్ది పోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని లేవన్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు. యూత్ సభ్యులు సంప్రదాయ వేషధారణతో, మేళతాళాల మధ్య అమ్మవారికి బోనాల ర్యాలీ తీసి సేవలో తరించారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa