తెలంగాణ కులగణన దేశానికే రోల్ మాడల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని.. ఆ తప్పును ఇప్పుడు సరిద్దుకుంటున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 'ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా? పెద్ద పెద్ద వ్యాపార వేత్తల పేర్లు తీయండి.. అందులో ఒక్క ఓబీసీ అయినా ఉన్నారా? అదానీ ఓబీసీనా?' అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa