పదవ తరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. IIIT బాసర, మహబూబ్‌నగర్ ఇన్స్టిట్యూట్‌ల్లో అత్యధిక సీట్లు సంపాదించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య అత్యుత్తమంగా ప్రదర్శించిన 11 మంది విద్యార్థులను సన్మానించారు. వారికి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన 9 పుస్తకాల సెట్ తో పాటు ఉత్తమ ఆశయాలపై ప్రోత్సాహం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa