జగిత్యాల పట్టణంలో తాసిల్ చౌరస్తా సమీపంలో నూతనంగా ప్రారంభమైన మై మెడికల్స్ ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరియు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించి, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మై మెడికల్స్ యజమాన్యం, పలువురు నాయకులు, ఐజేయు పత్రిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa