TG: బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 'అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక' పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కో మహిళకు రెండేసి చీరలు ఇవ్వాలని యోచిస్తోంది. BRS హయాంలో రేషన్ కార్డులో ఉన్న ప్రతి మహిళకు ఒక చీర ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేసి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa