దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం రూ. 1 కోటి 5 లక్షలతో పెద్దతాండ నుండి లోక్యతాండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం తండాలో విజయలక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, అయితే 20 నెలల కాంగ్రెస్ పాలనలో చేసి చూపించామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa