ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లోనీ చాకలి ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ యాదవ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ లు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa